కూచిపూడి
విశారద – నృత్యం యొక్క మూలాలు
విద్యార్థులు
భారతీయ నృత్య కళా మూలాలను, వేదాల నుండి నాట్య వేదం వరకు నృత్యం యొక్క ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవడం. నాట్యోత్పత్తి కథ ద్వారా నృత్యం
ఎలా పంచమ వేదంగా రూపుదిద్దుకుంది, దేవతల నృత్యాల ద్వారా నృత్యానికి ఉన్న దైవికత, సౌందర్యం, మరియు ఆత్మీయతను గ్రహించడం. అలాగే నటరాజు, పార్వతి, విష్ణువు, కృష్ణుడు మొదలైన దేవతల నృత్య రూపాల ద్వారా భారతీయ నృత్యం యొక్క సారాన్ని అర్థం చేసుకోవడం, నృత్యం ఒక సాధన, ఆరాధన,
ఆత్మాన్వేషణ అనే భావనను తెలుసుకోవడం ప్రధాన లక్ష్యం.
ఇదితో
పాటు, కూచిపూడి నృత్యం యొక్క ప్రాథమిక సూత్రాలు, శరీర సమన్వయం మరియు సాధన ద్వారా తదుపరి మెట్లు నేర్చుకోవడానికి అవసరమైన పునాది ఈ పాఠ్య భాగం
ద్వారా ఏర్పడుతుంది.
| Course Status : | Upcoming |
| Course Type : | Not Applicable |
| Language for course content : | Telugu |
| Duration : | |
| Category : |
|
| Credit Points : | 5 |
| Level : | Undergraduate |
| Start Date : | 05 Jan 2026 |
| End Date : | 30 Apr 2026 |
| Enrollment Ends : | 28 Feb 2026 |
| Exam Date : | 18 Jun 2026 IST |
| Translation Languages : | Telugu |
| NCrF Level : | 5.5 |
| Exam Shift : | 1 (9:00 am to 12:00 pm) |
Note: This exam date is subject to change based on seat availability. You can check final exam date on your hall ticket.
|
కుచిపూడి
విశారద / Kuchipudi Visarada |
||
|
పాటలు |
పాఠ్య అంశాలు |
టెలికాస్ట్ |
|
1 |
భారతీయ నృత్యకళ |
05-01-2026 |
|
2 |
నాట్యారంభ శ్లోకాలు, పాదభేదాలు |
06-01-2026 |
|
3 |
అసంయుత హస్తాలు, సప్తతాళాలు, చతురస్ర జాతి అడుగులు 1,2,3 |
07-01-2026 |
|
|
అసైన్‌మెంట్ |
09-01-2026 |
|
4 |
అసంయుత హస్తాలు, చతురస్ర జాతి అడుగులు 4,5,6 |
12-01-2026 |
|
5 |
నిర్వచనములు, చతురస్ర జాతి అడుగులు 7,8,9 |
13-01-2026 |
|
6 |
పాత్ర, చతురస్ర జాతి అడుగులు 10 (కుడి), 10 (ఎడమ), 11
(కుడి), 11 (ఎడమ) |
14-01-2026 |
|
|
అసైన్‌మెంట్ |
16-01-2026 |
|
7 |
ఆపాత్ర, చతురస్ర జాతి అడుగులు 12,13,13A |
19-01-2026 |
|
8 |
కింకిణి, సభ, చతురస్ర జాతి అడుగులు 14,15,16,17 |
20-01-2026 |
|
9 |
భరతనాట్యం, చతురస్ర జాతి అడుగులు 18,19,20 |
21-01-2026 |
|
|
అసైన్‌మెంట్ |
23-01-2026 |
|
10 |
కథాకళి, చతురస్ర జాతి అడుగులు 21,22,23,24 |
26-01-2026 |
|
11 |
మోహినీయాట్టం, తైతకిటతక అడుగులు 25,26,27 |
27-01-2026 |
|
12 |
కథక్, తైతకిటతక అడుగులు 28,29,30 |
28-01-2026 |
|
|
అసైన్‌మెంట్ |
30-01-2026 |
|
13 |
ఒడిస్సీ, తైతకిటతక అడుగులు 31,32,33 |
02-02-2026 |
|
14 |
మణిపూరి, త్రిశ్రజాతి థమ్ థతదింద అడుగులు 34,35,36 |
03-02-2026 |
|
15 |
సత్రియా, త్రిశ్రజాతి థమ్ థతదింద అడుగులు 37,38,39 |
04-02-2026 |
|
|
అసైన్‌మెంట్ |
06-02-2026 |
|
16 |
ఛౌ, త్రిశ్రజాతి థమ్ థతదింద అడుగులు 40,41,42 |
09-02-2026 |
|
17 |
శంభూత్ గౌరి, త్రిశ్రజాతి థమ్ థతదింద అడుగులు 43,44 |
10-02-2026 |
|
18 |
ఆంకికకం భువం, తథెయిహిత అడుగులు 45, 45A, 45B |
11-02-2026 |
|
|
అసైన్‌మెంట్ |
13-02-2026 |
|
19 |
గురుబ్రహ్మ, తథెయిహిత అడుగులు 46,47,48 |
16-02-2026 |
|
20 |
ప్రాణ ద్వాదశ హస్తాలు, తోడిమి అడుగులు 49,50,51 |
17-02-2026 |
|
21 |
సంయుత హస్తాలు – 8, తోడిమి అడుగులు 52,53,54 |
18-02-2026 |
|
|
అసైన్‌మెంట్ |
20-02-2026 |
|
22 |
సంయుత హస్తాలు – 7, తోడిమి అడుగులు 55,56,57,58 |
23-02-2026 |
|
23 |
సంయుత హస్తాలు – 7, థోమ్ థోమ్ తడదడ్ 59,60,61 |
24-02-2026 |
|
24 |
థోమ్ థోమ్ తడదడ్ 62,63 |
25-02-2026 |
|
|
అసైన్‌మెంట్ |
27-02-2026 |
|
25 |
దృష్టి భేదాలు, శిరోభేదాలు, యతోహస్తత్, మండికొప్పు అడుగులు
64,65,66 |
02-03-2026 |
|
26 |
కథరినట్టు అడుగులు 67,68 |
03-03-2026 |
|
27 |
కథిరినాటు 69,70 |
04-03-2026 |
|
|
అసైన్‌మెంట్ |
06-03-2026 |
|
28 |
చౌకమ్ అడుగులు 71,72,73 |
09-03-2026 |
|
29 |
పల్లుగుడు వరుసలు 74,75,76,77 |
10-03-2026 |
|
30 |
చుటడుగులు 78,79,80,81 |
11-03-2026 |
|
|
అసైన్‌మెంట్ |
13-03-2026 |
|
31 |
తీర్మానాలు 82,83,84,85 |
16-03-2026 |
|
32 |
తీర్మానాలు 86,87,88,89 |
17-03-2026 |
|
33 |
తీర్మానాలు 90,91,92,93 |
18-03-2026 |
|
|
అసైన్‌మెంట్ |
20-03-2026 |
|
34 |
తీర్మానాలు 94,95,96,97,98 |
23-03-2026 |
|
35 |
జతి – 1 |
24-03-2026 |
|
36 |
జతి – 2 |
25-03-2026 |
|
|
అసైన్‌మెంట్ |
27-03-2026 |
|
37 |
జతి – 3 |
30-03-2026 |
|
38 |
జతి – 4 |
31-03-2026 |
|
39 |
జతి – 5 |
01-04-2026 |
|
|
అసైన్‌మెంట్ |
03-04-2026 |
|
40 |
జతి – 6 |
06-04-2026 |
|
41 |
జతి – 7 |
07-04-2026 |
|
42 |
జతి – 8 |
08-04-2026 |
|
|
అసైన్‌మెంట్ |
10-04-2026 |
|
43 |
జతి – 9 |
13-04-2026 |
|
44 |
జతి – 10 |
14-04-2026 |
|
45 |
జతి – 11 |
15-04-2026 |
|
|
అసైన్‌మెంట్ |
17-04-2026 |
|
46 |
వినాయక కౌత్వం |
20-04-2026 |
|
47 |
వినాయక కౌత్వం |
21-04-2026 |
|
48 |
వినాయక కౌత్వం |
22-04-2026 |
|
|
అసైన్‌మెంట్ |
24-04-2026 |
|
49 |
శ్లోకాభినయం |
27-04-2026 |
|
50 |
శ్లోకాభినయం |
28-04-2026 |
|
|
అసైన్‌మెంట్ |
29-04-2026 |
1. భరతముని నాట్యశాస్రము
2. కూచిపూడి నాటక వికాసం
-Dr. వేదాంతం రామలింగ శాస్త్రీ
Mrs. S.Srivalli
Accomplished Kuchipudi Artist & Chief Coordinator at
Siri Saga
A dedicated and accomplished Kuchipudi artist with a lifelong passion for the classical dance form. Training began under Shrimathi Abhyambika, wife of the legendary music maestro, the late Dr. Mangalampalli Balamurali Krishna, followed by advanced mentorship under Guru Kottapalli Padma, a distinguished disciple of Guru Dr.Vempati Chinna Satyam. Further refinement in the art came under the guidance of Dr. Hima Bindu Kanoj.
Certified in Kuchipudi and recognized as a B Graded Artist from Doordarshan
Performed at prestigious national and international
festivals. With an unwavering commitment to artistic excellence, the goal is to
master every nuance of Kuchipudi and contribute to its rich legacy.
·
అంతర్గత మూల్యాంకనం (Internal
Assessment):
కోర్సులో విడుదలయ్యే వారపు మూల్యాంకనాలు అంతర్గత మార్కుల గణనకు పరిగణించబడతాయి.
ఇవి మొత్తం ఫలితంలో 30 శాతం
బరువు (weightage) కలిగి ఉంటాయి. అన్ని వారపు అసైన్‌మెంట్‌లలో పొందిన మార్కులలో ఉత్తమ/టాప్ ఐదు స్కోర్లను మాత్రమే
తుది అంతర్గత మూల్యాంకన మార్కుల కోసం పరిగణిస్తారు.
·
అంతిమ పరీక్ష (End-term
Assessment):
తుది పరీక్షను NTA
నిర్వహిస్తుంది. ఇది మొత్తం ఫలితంలో 70
శాతం బరువు కలిగి ఉంటుంది.
·
SWAYAM క్రెడిట్ సర్టిఫికెట్
అర్హత:
అంతర్గత మూల్యాంకనంలో 40% మార్కులు
మరియు అంతిమ ప్రాక్టర్డ్ పరీక్షలో వేర్వేరుగా 40% మార్కులు సాధించిన విద్యార్థులు SWAYAM క్రెడిట్ సర్టిఫికెట్
పొందడానికి అర్హులు.
DOWNLOAD APP
FOLLOW US